దుర్గ అమ్మవారి మహిమ తెల్పడం
🍃🍂🌹🌹🍂🍃 మంచి మాట-మంచి పాట 🍃🍂🌹🌹🍂🍃
🌲🌱🌷🌷🌲🌱
మనమే మనమే... ఎందుకు ఎందుకు... మనమే ఎందుకు... అహంకారం, అజ్ఞానం, అమాయకత్వంతో మనకే తెలుసనుకోవడం ఎందుకు... తెలుసని డాంభీకాలు, ప్రగల్బములు, వెర్రి మాటలు ఎందులకు... ఎందులకు... ఏలయనగా నిన్నే నీవు ఎరుగని నీ జ్ఞానం... నీకెలా ఏమని తెలుపును మిత్రమా... ఇకనైనా ఆపేదవా నీ ఉత్తర ప్రగల్బములు... నీ మేకపోతు గాంబీర్యం... కాదా ఇది నీ అజ్ఞానం నకు తార్కాణం... ఇకనైనా మానవా... ఓ మానవ మానవ... తెలువనిది ఏమిటో ఒక సారి పాతాలము, ఆకాశము చూస్తే తెలియలే... మరి ఇంకా ఎందుకు... ఇంకా ఎందుకు... ఇంకా ఇంకా ఆలస్యం... జ్ఞాన పిపాసివై నీవు ఆ దయామయి , కరుణామయి శరణు వేడగ ... స్వచ్ఛని మనమున నిన్నే తలచుచు తెలుసుకొను ఆనందమైన బ్రహ్మ స్వరూప పదార్థమును అంజలి ఘటిస్తూ... కృతజ్ఞత తోడుగా... ఎన్ని జన్మల ఋణము చాలును నిన్ను తెలుసుకొన చాలగా... తల్లీ నీ చల్లని చూపు ప్రసరణ చేతనే మా యొక్క తొలగిపోవును కారు చీకట్లు... అంతేనా... అంతేనా మరి తొలగును కదా అజ్ఞాన తిమిరాలు... వందనాలు వందనాలు సదా గైకొనుము మా స్వచ్ఛని మనసుతో... జయ జయహో దుర్గ... జయహో మా తల్లీ దుర్గ...
🍃🍂🌹🌹🍂🍃 🍃🍂🌹🌹🍂🍃
రచన, కూర్పు : శ్రీ రాధా కిరణ్ శాస్త్రులు గులుకోట,
మంథని గ్రామం, పెద్దపల్లి జిల్లా.

Comments
Post a Comment