Soul applicable theory, ఆత్మ అన్వయ సిద్ధాంతం
ఆత్మ అన్వయ సిద్ధాంతం, అంతరంగముకు జవాబు దారి, జవాబు ఇచ్చు, జవాబు చెప్పు సిద్ధాంతం. అమ్మవారి తత్వం, ఒకతనికి ఏడుగురు బిడ్డలు అది కథ, ఒకతనికి ఏడుగురు కొడుకులు, ఒకతనికి ముగ్గురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు. చెడు దగ్గరికి వెళ్లినా, చెడు తెల్సుకొనిన మంచి ఔన్నత్యము తెల్పుటకు, ప్రదర్షింపజేయుటకు, అది కూడా భగవంతుని అనుగ్రహం ఉంటేనే చేయగలం, చెప్పగలం. ఈ జన్మలో మొగవారు ఆడవారి సమస్త విషయాలు పట్ల అవగాహన కలిగి ఉండాలి, ఆడవారు మొగవారి సమస్త విషయాల పట్ల అవగాహన, ఆలోచన,మనస్సు ఇత్యాది విషయములు తెలుసుకుంటున్నవారు, తెలిసినవారు అయ్యి ఉండాలి అని నా అభిప్రాయం. లేకపోతే దీని గురించి మరియొక జన్మ అవసరం పడుతుంది. అమ్మవారు ప్రకృతి మాత. సకల ప్రదాయిని, సమస్త వాంఛ ఫల సిద్యర్థిని, మోక్ష ప్రదాయిని. ప్రతీ ఆడవారిని ఒకే దృష్టి,సమాన దృష్టి, మంచి మనస్సుతో శుద్ధ భావనతో చూడగల్గడం, అది చాలా కష్టమైన పని, సాధన,ధ్యానము, మెడిటేషన్ ద్వారా సిద్ధిస్తుంది. అప్పుడు నువ్వు అమ్మవారిని తెలుసుకొనుటకు, చూచుటకు మొదటి దశ దాటినట్లు. జై బోలో లాలితాంబ మాతాకీ జై. || నీ దగ్గర ఉన్నదానిని నలుగురితో పంచుకోవడం, ధనము, ధన్యము. పరోపకారాన్ని మించిన హితము ల...