Posts

Showing posts from June, 2019

Lord of Universe

I don't follow trend rather it will follow me. This is my path. This is the way I go. I like this only. I like to go in this way only. Becaudse i am after Lord of Universe. I like Paramaatma. I want to make friendship with him. I want to follow him only. Not others who waste their valuable time in nonsense things. I don't like. I don't want to even shift my eye towards that. I pray to Paramaatma to give me such kind of Precious life and time, where I see only you and keep on worshipping you. Which is the solution for all sorrows in earth. Oh Paramatma i beg and pray you to show me the holy path, where I can stand infront of you and staring at you like Bhakta Prahlada. There is no other valuable life in this holy earth(Bhoomata) other than worshipping you. Thank you very much to bear me so far and showing me the right path. My Salute with gratitude. Once again  Thank You Paramatma.

New Definition to be derived

రాజకీయాలకు, ప్రభత్వం కు, సేవకు వ్యవస్థకు, విధానాలకు, నియమాలకు, నిబంధనలకు కొత్త నిర్వచనం కావాలి మరియు రావాలి. మనకు ఏమి వచ్చు, ఎంత వచ్చు అన్న దానికంటే వచ్చిన దానిలో లేదా దానితో ఏమి చేస్తున్నాము, దానితో ఏమైనా ఉపయోగం ఉందా లేదా వచ్చిందా అనునది ముఖ్యం. దీనికే ప్రాముఖ్యత ఎక్కువ అని నా అభిప్రాయం. ఇట్టి ఏర్పడిన ఉపయోగం అది నీ వరకు మాత్రమేనా, నీ కుటుంభం వరకు మాత్రమేనా లేదా నీ ఇంటి ప్రక్కవారితో పాటు సమాజానికి ఏమైనా అందిందా అన్నది ముఖ్యం. ఎన్ని ఎక్కువ ఏళ్ళు బ్రతికినావన్నది కాదు ముఖ్యం, నీ వల్ల ఎందరికి ప్రయోజనం లేదా ఉపయోగం కల్గింది లేదా ఏ ప్రకారంగానైనా సేవ చేశావా ఈ సమాజానికి అన్నది చాలా ముఖ్యం. అదియే పరమ పూజ్యం, పరమ దైవం. అదియే లెక్కలోకి మరియు పరిగణనలోకి తీసుకోబడుతుంది. గణించబడుతుంది. అదియే నీకు గుర్తింపు మరియు ప్రత్యేకత సంతరింపచేస్తుంది.

Keep eyes open

What is good and bad? What is correct and wrong? Simple common sense. Simple logic. If you keep your eyes open you notice so many things. You come to know so many subjects.Evaluate and explore. For this You may not require PG, M.Phil, M.Tech and Phd's. You require Observation. Keep on observing your surroundings, Society and Nature. It will teach you Subjects and lessons.  Learning desire, enthusiasm or thirsty for new discovery will sit you above the Sky. Do analysis work, derive simple calculations. You improve your skill of future Vision or Vision. Automatically you are going to remain as a model in this Society or World.

Sin of your act

పొరపాటుగా ఎదుటి వారికి మన కాలు త్రాకినప్పుడు మనము ఏ విధముగా చెంపలు వేసుకుంటామో అదేవిధముగా మనసులోకి చెడు భావన, ఆలోచన వచ్చినప్పుడు అదేవిధముగా చేయవలెను.  ఆ విధముగా పాప పరిహారం, ప్రాయశ్చిత్తము చేసుకోవలెను. లేదా కంట నీరు పెట్టుకోవలెను. బ్రతికి ఉన్న తల్లి లేదా తండ్రి మరణించారు అని భావించిన పిదప మనకు ఏ విధముగా కంట నీరు వచ్చునో.

Arrogance

నాకు ఇది ఉంది అది ఉంది అని గర్వించే వ్యక్తి అతను దేని పై లేదా దేనియందు దృష్టి నిల్పనంతగా లేదా కేంద్రీకృతము చేయనంతగా, ఆ పరమాత్మ యందు కేంద్రీకృతము చేయువిధముగా దేవుడు ఏర్పాటు లేదా తయారు చేయును. అతనికి గల అన్నీ  వనరులను,శక్తులను దూరం చేసి అతనికతనే అవగతం లేదా అర్థం చేసుకునేవిధముగా పరమాత్మ చేయును.    అమృత చూపు, దృక్కులు., ఈశ్వర దర్శనం పై అనురక్తి కల్గిన వారగునట్లు పరమాత్మ చేయును.

My wish and aim

My aim is to bring or make difference in the lives of poor of the poorest families in the India and abroad.They should be feed by proper food according to their necessity or requirement. No life should be taken out by God on human mistakes or machinery mistakes. Un natural deaths maximum to be minimized. Forward helping hand. No accidents to take place.

Exploitation

బలవంతుడు బలహీనుడిని, తెలివి ఉన్నవాడు, తెలివి లని వాడిని ఇదేవిధముగా శక్తిమంతుడు,అధికారం కలవాడు,చదువు ఉన్నవాడు,సంపద ఉన్నవాడు అవి లేని వారిని నిత్యం ఏదో ఒక విధముగా,ఏదో ఒక కోణంలో చాలా మట్టుకు, చాలా మంది ఈ ప్రపంచములో మోసం చేసే ప్రయత్నము సాగుతున్నది. ఈ ప్రపంచములో మంచి వారు,మహానుభావులు ఉన్నారు కాని అందులో చాలా మంది ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.

Remaining as Spectator

బలవంతుడు బలహీనుడిని, తెలివి ఉన్నవాడు, తెలివి లని వాడిని ఇదేవిధముగా శక్తిమంతుడు,అధికారం కలవాడు,చదువు ఉన్నవాడు,సంపద ఉన్నవాడు అవి లేని వారిని నిత్యం ఏదో ఒక విధముగా,ఏదో ఒక కోణంలో చాలా మట్టుకు, చాలా మంది ఈ ప్రపంచములో మోసం చేసే ప్రయత్నము సాగుతున్నది. ఈ ప్రపంచములో మంచి వారు,మహానుభావులు ఉన్నారు కాని అందులో చాలా మంది ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.

Few Yeksha Prashnas

తాత్పర్యం,స్వార్థం,పరమార్థం, ఎంతటి మహానుభావులైనా పది పనులు ఒకేసారి చేయలేరు. You can not be two places at a time. దివ్య జీవనం. వేదాంత సంస్కారం. అహం వీడ్చి వైకుంటపాలి చేరుకోవాలి. వినయం, సంస్కారం,విచక్షణ. 123 యక్ష ప్రశ్నలు. ధర్మరాజు స్థితప్రజ్ఞతకు మారు పేరు.  అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏమిటి. జీవుడు అందరూ మరణిస్తున్న నేను శాశ్వతం అని సంపద కాంక్షితుడై ప్రోగు చేయడం. డబ్బు కూడ బెట్టడం.

Desire is the major cause for sorrow

ధనం మూలం ఇదం జగత్తు. సర్వ దుఃఖ ములకు కారణం కోరిక లేదా వాంఛ. మరియు కోరికలు. నీలో ఏర్పడే ఆలోచనలు,భావనలు ఎలా ఉండాలి. ఆలోచనలను, కోరికలను ఎలా వడపోయాలి,ఎలా నియాత్రణలోకి తీసుకోవాలి. ఎలా సాధన చేయాలి. మనసును ఎలా శుభ్ర పరుచుకోవాలి. విధి విధానాలు. ఏ పని పునరావృతముగా చేస్తావో దాని పట్ల మనసు దృష్టి నిల్పి,ఇష్టత పెంచుకొని ఆ పని చేయుటను ప్రేరేపించును. బుద్ధిని కూడా నియంత్రణ చేయును కొన్ని సందర్భాలలో.

Physical benefits

అతి పెద్ద తలంపు లేదు, స్వార్థం ఆవహించింది. ఒక క్షేత్రము లోపల ఆలోచన,పని,మనసు,బుద్ధి తిరుగుతూ ఉంది. అది దాటడం లేదు. ఐహిక సుఖాల యందలి నీ మనసు చుట్టూ తిరుగుతూ ఉంది. ఒక కోరిక తరువాత ఒకటి తరువాత వంద తరువాత వెయ్యి తరువాత లక్ష తరువాత కోట్లు మరియు అనంతమైన కోరికలు. క్షేత్రములు లేవు, అవధులు లేవు.

Letter to Prashanth Kishore

Sir nice to interact with u. I want to improve my skills with your valuable support. We can join together to build new India with lot of extra glory/ power in all segments, if i get such opportunity with you. I want to meet you and work with you. I am striving and wandering for right opportunity from right person at right time. I am patiently waiting for that wonderful/valuable time. I have enough patience for that. I have strong belief that that day will come. On that process this communicative interaction with you. I belong to Telangana State. We can bring reforms wherever required for the development of Economy and development of people living standards. It should remain like a boon for the coming new generations. I hope you give me this valuable support and opportunity to work with you for the prosperity of India and valuable suggestions. I feel Bringing my dream come true with this opportunity. My wish and ambition is that I want to prove my self in front of the public of this na...

My job or duty

What you people are doing? Atleast i am bringing into your kind consideration. Your kind notice. Your kind observation. If one eligible person gets it, i am satisfied. I feel great and my job over.

Behaviour and property of Soul

ఒక ఆత్మ ఒక శరీరంలో ఆ దేవ దేవుని అనుమతిని అనుసరించి ప్రవేశించిన తరువాత ఆ జీవితం ఉన్నంత వరకు అట్టి శరీరంతో మాత్రమే అంటి పెట్టుకొని ఉండే స్వభావం కలిగి ఉండును. ఇది అనగా ఆత్మ తనకు ఇష్టమైనప్పుడు అట్టి శరీరం నుండి వేరు అగుటకు ఆస్కారం ఉండదు, అది సాధ్యపడదు. కాని ఇట్టి మనసు ఆ శరీరంతో ముడిపడి ఎప్పుడైనా, ఎక్కడికైనా విహరించే, ప్రయాణించే వెసులుబాటు కల స్వభావం కలిగి ఉండి తదుపరి ఆ శరీరంతో మాత్రమే అంటిపెట్టుకొని, అనుబంధము కల్గివుండును. దీనికి అన్నిటిని గమనిస్తూ, స్పృశిస్తూ జ్ఞాపకంగా ఉంచుకునే స్వభావం అట్టి శక్తి దీనికి ఉంది.

Present my Principle

Now I changed my concept. No talk, no reveal, only into action. Listen more and talk less, observe more, work more, do something important either to yourself or public.

Thirsty of desire for excess money.

Live let live. Give opportunity to live others. Do not grab excess, Do not be after other's cup of tea. If u require 80lakhs for your life time expenditure, earn 2crores , do or perform daan of 50 lakhs. Do not be after 10 crores which may again raise to 50cr again to 200cr....Like that. Because there is no end for desire thirsty.

Appearance of God in Kaliyuga

కలికాలంలో దేవుడు రాడు, నేరుగా అగుపించడు, అతని మహత్మ్యం మరియు లీలలు ఏదో ఒక మాధ్యమం ద్వారా గోచరించును,అవగతమవును లేదా తెలియజేయబడును.

Desire, Dream come true

ఏదో ఒక తపన,తృష్ణ,కోరిక అనునిత్యం, నిరంతరం వెంటాడుతూ ఉన్నది. అది తీరేది ఎన్నడు. తీరం దాటేది ఎన్నడు. మనసుకు ప్రశాంతత ఎన్నడు. కొన్ని దశాబ్దాల మౌన సంఘర్షణ. ఎప్పుడు లావాలా బయటికి వచ్చునో. ఆ సందేశం ప్రజల దరి చేరునో. ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఆ సమయం రానే వచ్చింది. కన్న కల సాక్షాత్కారమై ఎదుటనే ప్రత్యక్షమైంది.

Karma and experience is individual

I conclude the subjects with these. Follow truth and dharma. Help others. No violence, be patient. Distribute good and food. Plant trees. Meditate for Loka kalyanam. Lead Satisfied life which is Satisfaction and content for your own soul. Satisfaction definition differ from person to person. As my friend says no definition for enjoy or enjoyment. This also differ from person to person. You should move or meditate like Yogi, Muni or Maharshi. Then only it is possible to understand this world and get enlightenment or Mukshuvu or Moksham or Mumukshu or immersing in Paramatma or Brahma or Brahma padartham. You should learn the actual mathematics then you will be called True Mathematician. To understand few you should know mathematics. You should be in a position to derive the things. Get the formula to reach Bhagwan. Like result. This formula is not yet derived properly and not got the approval in the Laboratory. Still it is in experiment made. Every individual experiment is subjected to ...

Discussion with Parabrahma

The discussion with Srimannaaraayana murthy none other than Govinda. Allot me the work, i go and finish it. I am not noticing Kalki bhagwan in this world. Let me complete my duty Sir., Oh... No wait... I am there to look after.. do not worry... That is not your work, do not be after that. You be after which makes you sit comfortably. Try to know me as much as possible till the last breath exist. Perform that Sadhana karyam Or karma. Follow Karma Siddhanta. The work whatever you do should be in the limits/field of Shastra and Dharma. Thank you my dear God.

Work with interest and likeness

ఒక పనిని అదే రీతిగా మూస ధోరణి లేదా పద్ధతిలో ఏ విధమైన మార్పు లేదా తేడా లేకుండా ఒక యంత్రము లెక్క చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, నేను దానిని వ్యతిరేకిస్తాను. ఏ పనినైనను ఇష్టముతో కష్టపడి చేయాలి అని నా అభిప్రాయం. నేను దీనికి మాత్రమే మొగ్గు చూపిస్తాను.పనిలో అయిష్ఠత ఉండరాదు, తృప్తి ముఖ్యం.

Your Movement

శివ,శివా. హంస, హంసిని. నిత్యానంద కరి, వరా భయకరి. వర అభయ కరి. సౌందర్య రత్నాకరి,లక్ష్యం వైపు కదలిక, శాస్త్రీయమైన కదలిక,పని. ఎలా కదలాలో అలా కదలాలి. గురు తుల్యం, ప్రమాణం, ఉపదేశం అనుసారం. శాస్త్ర ప్రమాణం. నీ గుండె మీద చెయ్యి పెడితే, ఆత్మ విమర్శ చేసుకుంటే సరియైన కదలిక నా కాదా తెలుస్తుంది, అవగతమవుతుంది. 

Hard work leads to Sucess

అనుగ్రహం విజయము ను చేకురుస్తుంది. ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన పనులు చేపించి, ఉన్నత శిఖరాలను చేరే విధముగా ప్రేరేపించి, ఆ శిఖరాలు చేరు కుంటారు. గుమ్మడికాయ అంత శ్రమ ఉన్నా, ఆవగింజ అంత అదృష్టం ఉండాలి అంటారు. ఎంత సామర్థ్యం, ఎంత శక్తి, ఎంత బలం, ఎంత అందం, ఎంత మంచి, ఎంత వచ్చు, ఎంత పని తనం ఉన్నది అని ఎవరికి వారే గొప్పగా భావించక, మెదడులో వీటిని తీసి ఖాళీ చేసి బ్రహ్మ జ్ఞానం ను నింపాలి . ఒకవేళ అన్ని తెలిసినా, అన్ని ఉన్నా కూడా అనుగ్రహం కావాలి లేదా ఉండాలి. అప్పుడే నువ్వు కృతకృత్యుడవు అవుతావు.సాధిస్తావు. సూర్యరశ్మి రావాలంటే ఏమి చేయాలి, కిటికీ తీయాలి, అదేవిధముగా నేను,మేము అహం తీసివేయాలి. అప్పుడు అనుభూతి చెందాలి. ఒక రూమ్ లో ఉన్న అన్నీ వస్తువులను ఖాళీ చేసి లేదా తీసువేసి న పిదప నువ్వు అక్కడ కూర్చొని శ్వాస తీసుకుంటే ఏ విధముగా అనుభూతి చెందెదవో అదే విధముగా. ఈ ప్రపంచములో, లేదా విశ్వం లో నీ స్థానం దూది పింజ వలె. A Small Part of raw cotton.దూది పిడక , పిడత వలె. గాలికి కొట్టుకపోయి మరల కనిపించదు. ప్రపంచము అలాగే ఉంటుంది. కానీ మన Existence స్థితి ఉండదు మరియు మారినది. ప్రపంచమునకు ఏ మాత్రం తేడా లేదు,మార్పు లేదు, కనీస...

Wake up youth

సమాజంలో ఎందరో తన స్వలాభం మరియు స్వార్థ ప్రయోజనాల గురించి చాలా మందిని మోసం చేస్తుంటారు. సమాజంలోని పౌరునిగా దానిని విషదీకరించి ఏది నలుపు ఏది తెలుపు, ఏది గుర్రం ఏది మైదానం, ఏవి పాలు ఏవి నీళ్లు అని చెప్పే భాధ్యత ఉంది అని నేను భావిస్తాను. నా మనసు మరియు దృష్టి అటువైపు ఉండును. ఎందరో అమాయకులను వారి పబ్బం గడుపుకొనుటకు సమిధలుగా వాడుకుంటారు, సొమ్ము చేసుకుంటారు. మోసపూరిత ధోరణితో అవసరానికి కరివేపాకు లాగా వాడుకొని వదిలి వేస్తారు. వారి ప్రాణాలతో చేలాగాటాలు ఆడతారు. వారి అమూల్యమైన ఓటు వేసి నాయకుడిని ఎన్నుకుంటే అతడు వీరిని బలి పశువును చేస్తాడు,నిలువునా మోసం చేస్తాడు. కావున ఇట్టి వారిని ఎండగట్ట వలసిన బాధ్యత మన అందరి పై కలదు. యువత మేలుకో. ఇట్టి దుర్మార్గాన్ని నిగ్గు తేల్చి ప్రజల మధ్య జాగృతి ని తీసుకురావాలి. నవ భారతావని పిలుస్తోంది. దాని నిర్మాణ దిశగా అడుగులు వేద్దాం. మన అందరి కర్తవ్యాన్ని పాటించి స్వర్ణ భారత్ ను సాధిద్దాం.

If you believe, It will happen.

If u believe it is possible, it will happen. God also takes out a person's life after his passionately believed work/wish completes or finishes. For that work he must strived hard to finish his work or any object. దానికై అతను నిరంతరము సాధన చేసి, అకుంఠిత దీక్ష, దక్షితతో ప్రయత్నం చేసినవాడై ఉండాలి. అప్పుడు దేవుడు కూడా అతనిని ఈ లోకం నుండి తీసుకొనిపోవుటకు మిక్కిలి విచార వదనుడు అయ్యి, భీతితో నుండును. అనగా అతని కోరిక తీరిన తదుపరి మాత్రమే ఈ లోకం నుండి తీసుకొని పోవును అని అర్థం. విజయము ఎప్పుడూ నీవైపు చూడదు, నీవు దాని గురించి ఎంతగా శ్రమిస్తావో అది పొందిన తరువాత అంతగా ఆ శ్రమ మరచి ఆనందమును పొందెదవు.

Dream come true

ఏదో ఒక తపన,తృష్ణ,కోరిక అనునిత్యం, నిరంతరం వెంటాడుతూ ఉన్నది. అది తీరేది ఎన్నడు. తీరం దాటేది ఎన్నడు. మనసుకు ప్రశాంతత ఎన్నడు. కొన్ని దశాబ్దాల మౌన సంఘర్షణ. ఎప్పుడు లావాలా బయటికి వచ్చునో. ఆ సందేశం ప్రజల దరి చేరునో. ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఆ సమయం రానే వచ్చింది. కన్న కల సాత్కారమై ఎదుటనే ప్రత్యక్షమైంది.

Give information whatever you know

నీకు కావలసినది, నీవు కోరుకున్నది ,దానికై నీ పరుగు, నీ ఆరాటం దానికై నీవు పరుగెత్తి,పరుగెత్తి అలసి,సొలసి సేద తీరునప్పుడు నీ భావన, నీ అనుభూతి అతి మధురం,మాధుర్యం మరియు ముద్దమందారం. దానిని మాటలలో వర్ణించలేను. అప్పుడు తీసుకునే విశ్రాంతి ఆహ్లాదం,ఆనందము మరువలేని, మరచిపోని తీపి గుర్తు. శ్రీమన్నారాయణుడు శేషతల్పము పై విశ్రమించువలే. కావలసినది,కోరుకున్నది దొరికినప్పుడు,పొందినప్పుడు క్షీర సాగర మాధనములో చివరగా అమృతము లభించిన పిదప ఎలాంటి అనుభూతి పొందారో లేదా చెందారో అలా ఉంటుంది. మన ఈ పరుగు ఎవరి కోసం, దేని కోసం, ఏమి కావాలి,ఏమి సాధించడానికి, లక్ష్యము ఏమి, ఏ కోరికను పొందుటకు లేదా సాధించటకు. ప్రయాణం,గమ్యం ఎటువైపు. వీటి జవాబు నీకు తెలియాలి. దీనిపై దృష్టి నిలపాలి.ఈ భూమి మీదకు వచ్చి నువ్వు చేయవలసిన అతి ముఖ్యమైన పని, ముఖ్యమైన ధర్మం ఏమిటి, అది తెలుసునా. భగవంతుని స్వరూపమును ఎదో ఒక నీకు తెల్సిన పద్ధతిలో పద్యం లేదా వచన రూపంలో వివరించడం.  గొప్పవారు చేసింది ఇదే. దేవుడిని చేరుటకు నీవు ఎంత దూరంలో ఉన్నావు, మిగిలిన నీ తోటి ప్రయాణికులు ఎంత దూరంలో ఉన్నారో తెలియచెప్పడం. నువ్వు ఆ స్థితి పొందాలి, తరువాత లోకానికి చెప్పా...

Your heart is your Evidence

మనస్సాక్షిని మించిన దేవుడు, దైవత్వం లేదు మరియు పశ్చాత్తాపం ను మించిన పరిహారం లేదు. పశ్చాత్తాపముతో నీ కంటి నీరు పెరటిలోని బావి నిండాలి అన్నంతగా ఉండాలి. దీనిలో రెండు సందర్భములు. తెలియక చేసినవి, తెలిసి చేసన తప్పులు. దానికి అనుగుణముగా వారికి పాపములు కలుగును. దాని ప్రకారమే వారికి కష్టములు కలుగును.

Life Value

I am content with my life i led. I saw enough. I don't want to see which I have not seen so far. I don't want to enter into that world. I do not have any thirsty any more now. I am satisfied by the grace of almighty what I have seen. I have various and wide range of experiences and exposed to so many weather conditions not like an ordinary human being. Skiping of the situation is very essential and important when the situation is not in your favour. Very imp. In life rule. Life is infinite. Life is Precious.

Pathetic Situation in India

ఈ దొంగల,దోపిడి మరియు బకాసురులతో సదా ఇబ్బంది పడుతూ,మొసంకు గురిఅవుతూ,అభివృద్ధి చెందలేని అమాయకుడు బ్రతుకు జీవుడా అని కాలం వెళ్లదీస్తున్న ఒక సామాన్యుని దయనీయమైన గాథ హృదయ విధారకమైన పరిస్థితి నేటి ప్రపంచములో. ఎవ్వరికి తెలుపలేని అందరికి గోచరిస్తున్న వింత పరిస్థితి. ధన బలము మరియు జన బలము ఉన్నవాడు అధికారము తో ఊగిపోతూ జనాలను మోసం చేస్తూ వారి అమాయకత్వంతో ఆడుకుంటున్నాడు. మంది మరియు మార్బలం ఉన్న వ్యక్తి, కండ బలముతో నలుగురిని ప్రోగు చేసుకొని పెట్రేగి పోతూ సంఘ విద్రోహ శక్తిగా మారి సంఘ విద్రోహ మరియు చేటు కార్యక్రమాలకు పూనుకుంటున్నాడు. ఇట్టి వాడు ఏదో ఒక బలముతో బలహీనున్ని అణునిత్యము త్రొక్కి పెడుతూ, అనగద్రొక్కుతూ,మోసం చేస్తూ వారి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి వీరి స్వలాభం మరియు స్వార్థం ఒక్కటే ముఖ్యం. సమాజ శ్రేయస్సు ను పట్టించుకోరు మరియు కాంక్షించరు. ఒకవేళ కొద్ది మంచి ఆలోచన ఉన్నా ఎవరో బాగు చేయాలని చూస్తారు కాని వారు మాత్రం ముందుకు రారు మరియు ఆదిశగా ఎలాంటి సహాయం కాని ప్రయత్నము కాని చేయరు. వీరిని స్వార్థులైన వింత జనులుగా పేర్కొనెదరు చరిత్రలో. ఇట్టి పరిస్థితి ముఖ్యముగా...

Story of 2 sons

ఇద్దరు కొడుకులు. వారు మిత్రులు. వారి ఇరువురు తల్లులు ఒకేరోజు ఒకే సమయంలో మరణించారు అని అనుకుందాం. ఒకరి కంటి నుండి ఒకటే నీరు కారుతున్నది. ఇతను ఎప్పుడు తల్లి పరంగా  విద్యుక్త ధర్మాన్ని పాటించలేదు. మరొకతను సదా తల్లి సేవలోనే ఆమె మరణం వరకు జీవితం సాగించాడు. ఇతనికి కంట నీరు రాలేదు. అతను తన కర్మ ద్వారా సంతృప్తుడైనాడు. మరియు అంతే కాకుండా అతని ఆలోచన, మనసు మరణానంతర చేయు ఉత్తరక్రియలపై ఆయన దృష్టి నిల్పి ఉన్నది.

Justice to common man

ఉన్న రూల్స్, రెగులేషన్స్ మరియు చట్టాలను ఆ అవసరానికి చదివి అర్థం చేసుకొని దానిని అతి కష్టం తో పట్టుకొని లేదా పాటించడం కష్టమైన ఈ తరుణంలో పైన చెప్పిన వానిలో ఉన్న తప్పులు,ఒప్పులు మరియు మార్చివలసినవి,సవరించవలసినవి, పూర్తిగా తీసివేసి కొత్త చట్టాలను రూపొందించి అమలు చేయగలిగే పరిస్థితి ఆ దిశగా ఆలోచన ఈ భారతీయ పౌరులందరికి కలగాలి అని నా సంకల్పము. నా భావన. సాధారణ మనిషికి న్యాయం జరగాలి, అతను ఆర్థికంగా పురోగతి సాధించవలెను. అప్పుడు దేశం పురోభివృద్ధి సాధించును.

Prime duty after taking birth.

ఇప్పటివరకు జన్మించిన గొప్పవారందరు ఈ లోకానికి ఏమి చేసారు, ఏమి ఇచ్చారు, అనగా ఏమి ప్రసాదించారు మరియి ఈ తరానికి ఏమి చెప్పే ప్రయత్నము చేసారు అని ప్రశ్న వేసుకోండి. మనకు దాని గురించి ఏమి తెలిసును, ఏమి అర్థం చేసుకున్నాము.  పరమాత్మ రూపం తత్వము,లీలలు, చెప్పే ప్రయత్నం సాగింది. మనము ఈ లోకంలో ఎలా ఉండాలి,ఏమి చెయ్యాలి, మన విధి ఏమిటి, జీవిత లక్ష్యము ఏమిటి, భగవంతుడు ఎవరు, అతనితో ఎలా నడుచు కోవాలి, ఎలా అతనిని ప్రసన్నం చేసుకోవాలి, వశపర్చుకోవాలి. ఈ జీవితం లో మన ముఖ్య విధి ఏమిటి? జీవితం అర్థం, పరమార్థం ఏమిటి తెలుసుకొని మసిలి వానిని సాధించటకు శ్రమించాలి. ఆ పట్టుదల ఉండాలి. కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రయత్నము సాగించాలి. ఆ విధముగా సాధన చేయాలి. వారి వారి శక్తిని అనుసరించి ఉన్నంతలో వారు కృత కృత్యులయ్యారు. మరి మన సంగతి ఏమిటో మనం ఆలోచించుకోవాలి, తెలుసుకోవాలి.

Self Satisfaction

నాకు ఇష్టమైనది, నేను చేయాలనుకున్న పని ఎంత కష్టమైనప్పటికి అత్యంత పట్టుదలతో అత్యంత ఇష్టము,ప్రేమ,తృప్తితో మరియు.సాధనతో పూర్తి చేయుటకు శ్రామికుని వలే నిరంతరము పోరాడుతూ పని పూర్తి చేయుటకు కృషి చేస్తూ ఉంటాను. నాకు నా పనిలో సంతృప్తి నాకు నచ్చుతుంది మరియు ఇష్టం. దైవానుకూలం వలన విజయం చేకూరును లేదా వరించును. విజయము నాకు రెండవ విషయం. మొదటిది ఆత్మ సంతృప్తి. ఇది లేనప్పుడు నువ్వు ఎన్ని చేసినా వ్యర్థము. ఇష్టము లేని భోజనమును భుజించుటతో సమానం. కడుపు నిండును, భోజనము చేసిన అనుభూతి ఉండదు. ఆత్మ సంతృప్తి లేని జీవితం ఎప్పుడు ఎదో ఒక వెలితితో నుండును మరియు నిరూపయోగము దుర్లభము. అట్టి జీవితానికి పరమార్థం చేకూరదు. పరమాత్మను చేరుకోలేడు. ప్రియము కల్గిన కూడు పిరికె డైనను చాలు, ప్రియము లేని కూడు పిండకూడు.

Enlightenment, మోక్షం.

చెడు మనసుతో నిండియున్న లేదా కప్పబడిన దానిని ఖాళీ చేసి లేదా తీసివేసి పరమాత్మ అన్వేషణ పరిమళాలతో నింపాలి. దానికై చేసే సాధన అత్యవసరం. కర్మ ద్వారా సాధ్యం. తరువాత దానిని నిలుపు కోవాలి. నింపి పట్టుకోవాలి. పరమాత్మ స్వరూపాన్ని గ్రహించి మనసు దానియందే లగ్నము చేయాలి. అట్టి కర్మ సాధన మోక్ష ప్రాప్తికి దారి తీసి, అట్టి సాధన శిఖరం అంచున చేరి మోక్షం కలుగును. భగవంతునిలో నీవు అనగా నీ ఆత్మ జ్యోతి రూపం లీనం అగును. ఇదియే పరమ సత్యము. ఇదియే నీ జీవిత గమన మజిలీ లేదా ఉద్దేశ్యం అనగా జీవిత పరమార్థం. సత్ చిత్తముతో కూడిన మనసుతో,బుద్ధితో ఏకాగ్రతతో ధ్యానం అనే కర్మ సాధనం ద్వారా పరమాత్మ యందు నిలిపే నీ దృష్టి నిన్ను అతనిలో ఐక్యము చేయును.

Great Man

గొప్ప వ్యక్తి. తప్పు చేసే అవకాశం ఉండి, మనసు,బుద్ధి తప్పు చేసినా ఫర్వాలేదు అది ఎవ్వరూ చూడడం లేదు, అది ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు, ఆ దేవ దేవుడికి తప్ప. కావున ముందుకు వెళ్లి తప్పు చేయుము. అని అంతరాత్మ చెప్పినప్పటికిని తన ఇంద్రియముల సహాయంతో వివేకంను కోల్పోనివాడై, మంచి చెడు విచక్షణ కు వశుడైనవాడు కావున ఆ పని చేయవద్దని తీర్మానించుకొని దానిపై నిలబడగల్గిన వారు అట్టి స్వభావం కలవారు మహానుభావులు, గొప్పవారు,ఆదర్శప్రాయులు అని పిలువ బడుతారు. వారిని అన్నిటికి అతీతులుగా పేర్కొనవచ్చు. వీరు అంతః సౌందర్యాన్ని ఇష్టపడతారు. దూరపుకొండలు నునుపు. జలము,సూర్యుడు,చంద్రుడు,పుష్పము యొక్క స్వభావము గొప్పతనం తెలిసినవాడు. దేవతలకు బ్రహ్మ, బ్రాహ్మణులకు ఋషి గొప్పవారు.

Nature of a common man in this natural world

 ఈ ప్రపంచము లోపల జరుగుతున్నవి ఎవ్వరూ మాట్లాడరు, అంతా బయట బయట మాట్లాడతారు. అందరూ పొడి పొడిగా మాట్లాడి మసులు కుంటారు. అందరూ ఇలాగే ఉంటే అభివృద్ధి ఉండదు. ప్రేమ ఉండదు. స్వార్థం నిండును. వీరికి భయం ఎక్కువ. ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని. వీరు నాకెందుకు, నేను ఒక్కడినే ఉన్నానా, నాకు ఏమి అవుతుందో, నలుగురితో నారాయణ అంటే పోలే, మనకు ఎందుకు వచ్చిన కష్టం. దారిన పోయే కంప మన నెత్తిమీద పెట్టుకున్నట్లు అని తలంపు చేస్తారు. మనం పొడి,పొడిగా హాయిగా,సౌకర్యముగా, సుఖముగా, ఆనందంగా ఉన్నామనునదే మనకు/వీరికి ముఖ్యం.అలాగే వీరు తలుస్తారు అనగా ఆలోచిస్తారు దానినే పాటిస్తారు అని అర్థం. వీరికి మట్టి అట్టకుండా పని కావాలి. దాని లాభం కావాలి. వీరు తనకు కలిగే లాభం గురించి ఎంటవరకైనా క్రిందకు దిగజారుతారు. ఏ విధముగానైతే గొంతు నుండి మాట వస్తుందో, కాని అది నాభి నుండి వచ్చినప్పుడు మాత్రమే విశిష్టతను సంతరించుకుంటుంది.

God is Every where with every desired Shape in every desired place.

దేవుడు ఏ రూపమునైనను తీసుకొనగలడు. Something beyond your understand and imagination. గాలి,నీరు వలే అది ఏ పాత్రలో ఇమిడి ఉంటే అదే దాని ఆకారం మరియు గాలి ఎలాంటి ఖాళీ ప్రదేశమునైనను ఆక్రమించును. అటులనే దైవ స్వరూపం.నిర్విరాకారుడు, నిరంజనకారుడు. సర్వ వ్యాపి.  పరమ దైవం, పరమాత్ముడు.

సర్వం జగత్ కల్యాణి మయం

కామాన్ని భగవత్ కామంగా మార్చమని త్రికరణ శుద్ధిగా ,నిన్ను నువ్వు అర్థం చేసుకొని మనసారా అమ్మవారిని అనగా పరదేవత, పార్వతీదేవిని వేడుకుంటే అప్పుడు అమ్మవారే చూసుకుంటుంది. అమ్మవారి లీలలు చెప్ప తరము కాదు. అన్ని కర్మలు ఆమె యొక్క ప్రోద్బలం గా ఉండును. అన్నీ తానై ముందుకు నడుపుతుంది. సకల కార్యాలకు ప్రేరపణ కారిణి మరియు కార్యసిద్ధి కారిణి. దుర్గ, అమ్మవారు. పరంజ్యోతి. నపుంసక లింగం. అవతారం అనగా భూమికి ఎన్నోరెట్లు ఉన్న తార భూమికి చేరువకు రావడం. భూమి మీద అవతరించడం. పరబ్రహ్మ లేదా పరమేశ్వర అవతారం. పవిత్రానాయ సాధూనం, పంచ మాధవ క్షేత్రం, కాశీ లో ఉంది. 

జనత జనార్దన్

జనతా జనార్దన్, నరుడే నారాయణుడు, మానవ సేవయే మాధవ సేవ. ప్రజలకు సాధ్యం కానిది లేదు. వారు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. వారు. విజ్ఞులు. వారు మేధావులు. ఎన్నో త్యాగాలు చేశారు. ఇలాంటి తరుణంలో వీరిని కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాలను ఏర్పరుచుకునే పంథాలో వీరిని పావులుగా వాడుకుంటున్నారు. వారిని ప్రలోభాలకు లోను చేసి వాడుకొని మోసం చేస్తున్నారు. అమాయకుల ను నమ్మించి సొమ్ముచేసుకొని చివరికి నడి సముద్రంలో వదిలి వెళ్ళిన చందంగా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. వారిని బలి పశువులుగా చేస్తున్నారు. ఇలాంటి వింత సంస్కృతికి చరమ గీతం పాడవల్సిన సమయం రానే వచ్చింది. ఈ క్రుళ్ళిపోయిన వ్యవస్థలను బాగు చేయకుండా ఎక్కడ ప్రజలు జాగరూకులు అవుతారో అనే ఒక కుంచిత స్వభావులై ,స్వార్థపరులై వారిని నిరంతరము త్రొక్కి పెడుతూ వారి కబంధ హస్తములనుండి జారకుండా ఉండునట్లు జాగ్రత్త పడుతున్నారు. మీదికి మాత్రం మేక వన్నె పులి లా ప్రవర్తిస్తారు. మొసలి కన్నీరు కారుస్తారు. ఓ నా ప్రజలారా ఇక ముందు కల్లిబుల్లి కబుర్లు, మాటలు అసలే నమ్మవద్దు. విజ్ఞానం పెంపొందించుకొని, తెలివితో ఇట్టి వానిని ఎదుర్కొని వారి ప్రయత్నాలను ధీటుగా త్రిప్పికొట్టండి. నిరంతరము జ...

Everybody is equal

Everybody is equal. No extra preference. In all works and circumstances. As you give same value to voter in Election in the same manner/way before god all humans are equal. He reaches god by his good work, service and selfless feelings and efforts. This will make him Mahaanubhava. Keep on doing practising by Sadhana, later on keep going.... he immerses in Paramatma who is none other than Parama shiva along with keshava.

Not believing till we see

బావిలోని కప్ప, ఏమిలేనిచోట ఆముదాపు చెట్లే మహావృక్షాలు అన్నట్లు. Similarly The thing which will not come into our notice means (ప్రత్యేక్షంకాకపోవడం ప్రత్యేక్షమవడం) not seen sofar, till then we may in one feel that what ever we saw or we have seen is the best/high/big. we may be in a impression that the thing/I/We is true or correct. We think that that thing only exists till we notice the better one with our naked eye or see before our in front of our eyes.  మన కళ్ళముందు ప్రత్యేక్షంగా చూసిన పిదప నమ్ముతాము.

వేదం, ఐశ్వర్యము.

ఐశ్వర్యం పూరాణం అనగా నింపేవారు ఎవరు చేస్తున్నారో అతని దోసిలి నిండాలి అని అర్థం.  వేదం,వ్యాకరణం, ఛందస్సు. ఒక ధాతువు నుండి పదం పుడుతుంది. వ్యాకరణం, పుష్యమి నక్షేత్రం చాలా మంచిది. దీని ప్రకారం ఆ నక్షేత్రం లో వేదాధ్యయణము మొదలు పెడతారు. కాలం ను నిర్ణయించడానికి జ్యోతిష్య శాస్త్రం. అనుష్టానము కు కల్పం అవసరం. కల్ప సూత్రము. వేదములు, అంగములు వ్యాకరణం, ముక్కు, ఛందస్సు, కల్పము, కర స్థానము. వేద పురుషుడు. వేదాధ్యయణము ప్రక్రియ. సారస్వత పురుషుడు. కృష్ణ యజుర్వేదం. ఖాండ భాగం, బ్రహ్మ, బ్రహ్మ చారి. స్నాతకము,తరువాతనే  వివాహము చేయవచ్చు.  ఉడికిన బట్ట కట్టారా దు. భిక్షాటన చేయవలెను. అసళ్ళు పోయి కోసళ్ళు మిగిలినవి. నియమ పూర్వ  విద్యాభ్యాసం. శ్రావణ మాసం నుండి పుష్య మాసం వరకు వేద విద్యను అభ్యసించాలి. గురు ముఖంగా మాత్రమే వస్తుంది. బ్రహ్మచర్యం లో నేర్చుకుంటారు. గృహస్థాశ్రమంలో కూడా దానిని స్మరించవచ్చు. కాని 40 సంవత్సరం లకు 6వ,10 వ తరగతి చదివినట్టు. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు పిల్లవాడి వయస్సులో విద్యాభ్యాసం అనుకూలం.

True life of a Brahmin.

True life of a Brahmin. బ్రాహ్మణుని అసలైన జీవితం ఎట్లా ఉండవలెను. భిక్షాటన చేయడం ఇతను వృత్తిగా చేసుకొని జీవించవలెను. అట్లా చేయగా పొందిన పదార్థాలతో వంట చేసుకొని భుజించవలెను. అతని చల్లని మనస్సుతో భిక్ష వేసిన వారికి ఒకవేళ ఎవరైనా భిక్ష పెట్టలేని పరిస్థితి కల్గిన వారలను కూడా సమాన దృష్టి తో దీవించవలెను. సర్వే జనః సుఖినో భవంతు అని దీవించవలెను. దైవ సన్నిధిలో దైవ చింతనతో దైవ ఆరాధన, ధ్యానం చేస్తూ పరమార్థం లేదా పరబ్రహ్మ ను అర్థం చేసుకొని చేరడం లేదా పొందునట్లు జీవితం చరితార్థం చేసుకోవడమే ఉత్తమ విప్రుని జీవిత ధర్మం మరియు ఇదియే పరమ తత్వం లేదా పరమార్థం అని నా భావన. శాస్త్ర ప్రమాణం కూడా ఇదియే అని భావన.

Divine Presence

ఈ రోజు దేవుని అనుభూతి,నిదర్శనం స్పష్టముగా అవగతమయ్యింది. తుర్కల మద్దికుంట మల్లన్న స్వామి, మల్లన్న దేవుడి చల్లని దయతో. వేములవాడ రాజన్న సత్యము. గ్రామ దేవతలు పోచమ్మ లేదా పోచక్కతల్లి, ఎల్లమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి, లక్ష్మీ దేవర తల్లి, మైసమ్మ తల్లి సత్య దేవతలు. ఎవ్వరు కూడా ఏ శక్తి లేకుండా వెర్రి వారి వలే దేనిని నమ్మరు అని నా ప్రగాఢ విశ్వాసం. గ్రామ ప్రజలు మేధావులు, నేర్పరులు, తెలివికలవారు, దేవుని యందు నమ్మకంతో ఉండువారు. గొప్ప వ్యక్తిత్వము వీరి సొంతము. వీరు కష్టమును ఎక్కువగా నమ్ముకొనెదరు. వీరు గాలిలో మేడలు కట్టరు. ఎదుటివారిని నమ్మి సహాయం చేసే గుణం కల్గి ఉందురు. ప్రేమపూర్వకంగా అందరితో ఉండేదరు మరియు నడుచుకుందురు.

Everything is you (Parameshwar , Paramaatma or Parabrahma

కన్నుకు, కడుపునకు సిగ్గు ఉండదు.మా అమ్మ చెప్పిన సామెత. జీవము నీవే కదా, బ్రోచే భారము నీదేే కదా, నా భారము నీదేకదా. భక్త ప్రహ్లాద. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు.నేను ఎవరు, నా పని ఏమి, నేను ఏమి చేయాలి, అందులకు నేను ఏమి ప్రయత్నము చేయాలి, నాకు ఏమి తెలియాలి, నాకు ఏమి కావాలి, దానికై నా కార్య సాధన సాగుతున్నదా, ప్రయత్నలోపం ఏమైనా ఉన్నదా, నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నానా, ఎదుటి వారిని నేను పూర్తిగా అర్థం చేసుకుంటున్నానా,  నా ప్రయాణ దిశ సరియైనదేనా, నేను చేసే పని వల్ల నా జీవునికి తృప్తి కలుగుతుందా, ఉపకార చింతనతో, కర్మతో ఉన్నానా,లేదా? అని మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. నా జీవిత పరమార్థం ఏమిటి? తెలుసుకొని ఆ దిశలో నా అడుగులు ఉన్నాయా. ఈ విధముగా ఎవరికి వారు ప్రశ్న వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ భగవంతుడు ప్రసాదించిన జన్మకు స్వార్థకత చేకూరునట్లు నడుచుకుంటూ కృతకృత్యుడు కావలెను.

In equality

ఎలాంటి ధర్మ,నీతి సూత్రాలైనా ప్రస్తుతానికి అన్వయించుకొని దానిని ప్రతిక్షేపించుకోవాలి. Substitution. ఈ ప్రపంచములో అసమానత్వం,అసమతాస్థితి ఎక్కువగా నెలకొని ఉంది. సరియైన విజ్ఞాన ఆర్జన దిశలో ప్రజలు మేల్కొంటాలేరు. In equality, no equilibrium, in justice, imbalance, economical inequality. అతిపెద్ద లాభం గురించి కొంతమంది ఎంతటి ఘోర కృత్యమునకైనను దిగజారుతున్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం.

Character

Character, integrity (strong moral principles, moral up right ness, the quality of being honesty)  నిజాయితీ, నిష్కపటం. attitude., Discipline. are very important in one's life to achieve and for his remembrance. That's why there is a saying, When Character is lost Everything lost. 

The Soul

ఆత్మ సూర్యుడు శాశ్వతమైనది, జీవాత్మ సూర్యుడు సముద్ర కెరటాలపై పడినప్పుడు అక్కడి ప్రకాశవంతమైన reflections పరావర్తనాలు.

About holy Manthani

🌻🙏 *మంథని క్షేత్ర మాహాత్మ్యం* 🙏🌻 🌷ఆకాశాన్ని స్పృశించాలనుకోవడం, నక్షత్రాలను లెక్కించాలనుకోవడం,సప్త సముద్రాలను ఏకధాటిగా ఈదాలనుకోవడం, లక్ష సింహాల మధ్యన కూర్చొని పంక్తి భోజనం చేయాలనుకోవడం ఇవేవీ సాహసాలు కావు...!!! 👉ప్రశ్న : మరి ఏది సాహసం ...??? 🌹జవాబు : మంథని క్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని మాటల్లో  వివరించాలనుకోవడం ,అక్షరాల్లో బంధించాలనుకోవడం  అవును ఇది నిజం...!!! 🌷ఇక్కడ ప్రతీ చెట్టూ పరదేవతయే , ప్రతీ పుట్టా పరాభట్టారికయే , ప్రతీ అణువు అమ్మ స్వరూపమే...!!! 🌷విశ్వం మొత్తం పరమేశ్వరుని గృహమైతే  అందులో పూజా మందిరమే ఈ మంథని క్షేత్రం...!!! 🌷మంథని, "కేవల గ్రామం కాదు అది ముక్తిధామం" ...!!! 🌷చందమామ కావాలని ఏడ్చిన బిడ్డడికి అద్దంలో చూపించి అమ్మ అన్నం పెట్టిన మాదిరి , స్వర్గం ఎలా ఉంటుందో చూస్తాననుకునే ఆస్తికులకి పరమాత్ముఁడు భూమిపై ఉన్న మంథని క్షేత్రాన్ని చూపిస్తాడు...!!! 🌷మంథని క్షేత్రానికి అనాది నామం "మంత్రకూటం". అనగా ఈ క్షేత్రం "దివ్య మంత్రాల కూటమి".ఇక్కడ ప్రతీ గృహం ఓ మంత్రస్వరూపమైతే, ఆయొక్క గృహాల్లో నివసించే ప్రతీ వ్యక్తి ఓ బీజాక్షర స్వరూపం...!!! 🌷జీ...

Satisfied and successful life

ఇంట గెలిచి రచ్చ గెలువ వలెను. నేను తపస్సు చేయుచున్నాను. నాకు నచ్చిన పద్ధతిలో, నేను ఎంచుకున్న పద్ధతిలో నాకు వచ్చినట్లు, నేను అనుకుంటున్నట్లు, నాకు నచ్చినట్లు, ఇష్టమైనట్లు నా ఆత్మకు ఏదైతే ఒప్పు అనిపించి తృప్తిని ఇస్తుందో నేను అట్టి సన్మార్గంలో వెళ్లుటకు,అనుసరించుటకు ఉపక్రమిస్తాను, సంసిద్ధుడను అవుతాను. ఇప్పుడు నేను అట్టి మార్గం ను ఎంచుకున్నాను మరియు అట్టి మార్గంలో ప్రయాణించుచున్నాను. అది మాత్రమే నాకు శ్రేయస్కరం, శ్రీరామ రక్ష మరియు తృప్తికారి అగును.

Knowledge is power

1) True Education 2) This education should feed them or useful for their liveli hood 3) This Education should give intelligence and knowledge. Because knowledge is power. 4) Everybody should have goal in their life and they should strive hard to achieve.5) Everybody should lead satisfied life and try to be successful in life. They should be remembered for their rendered service before they leave this physical world.

Require True Education

10 బంతులు 10 రంగులలో 10 చేతులలోఉన్నాయి. 130 కోట్ల ప్రజలు అందులోని ఒక రంగు బంతి ఏ చేతిలో వుందో చెప్పాలి. ఇది సాధ్య పడుతుందా. 130 కోట్ల మంది ప్రజలు చెప్పలేకపోయారు. అలా ఉంటుంది ఈ గారడి ఆట. మన దేశ చదువు, విద్యావ్యవస్థ కూడా ఇలాగే ఉంది. సరియైన విద్యా విధానం లేదు. సరియైన ఉద్యోగం లేదు. సరియైన జీతం లేదు. సరియైన జీవితం ఉండదు. అసమతుల్య విధానము దీనికి కారణం. దీనిలో సమూల మార్పులతో బాగు చేయాలి. గురువు, శిష్యుని నడవడిక,వినయము, పద్ధతి మరియు విద్యను చక్కగా నేర్చికొని, అవగతం చేసుకున్న తీరు గురువుకు ప్రీతికరమైనది. అతను ఉత్తమ శిష్యుడు. 

Real incident

ఒక జరిగిన సంఘటన. మా ఊరిలో మహాలాక్ష్మీ అమ్మవారి పుష్ప అర్చన చాలా గొప్పగా జరుగుతున్నది. అలాంటి సందర్భంలో మా ఊరిలో దసరా నవరాత్రులప్పుడు దేవి భాగవతం చెప్పిన ప్రవచించిన వ్యక్తి ఆ ఉదయం మరణించారని నాతోపాటు, ఊరిలోని కొంతమందికి తెలిసినది. అట్టి సమయంలో ఆ మహానుభావుని మరణ వార్త నలుగురికి అనగా తెలియని వారికి తెలుస్తుంది మరియు అతనిని స్మరించినట్లు ( స్ఫూరణకు తెచ్చుకోవడం) అవుతుంది కావున అట్టి విషయం ఈ ఆలయంనకు వచ్చిన అందరికి విషయం తెలుస్తుంది అని నేను చెప్పడం జరిగింది. (రాంపెళ్లి సత్యనారాయణ) అక్కడ ఉన్న కార్యక్రమ నిర్వహణలో ముఖ్యుడైనవారు ఇది శుభ సందర్భము అలా తెలపడం వద్దు అని తెలియజేసినారు. వారు పెద్దవారు , వారికి శాస్త్రము తెలుసు కావచ్చు అని నేను మిన్నుకుండి పోయాను. అనగా ఏమి మాట్లాడకుండా ఉన్నాను. కాని నా మనసు ఆలోచన ఏమంటే అతను విజ్ఞాని, మన అందరికంటే అమ్మవారికి దగ్గర, అతనికి ఆమె స్వరూపం,మహిమ ఎక్కువగా తెలుసు కావున అతనిని జ్ఞాపకం చేసుకోవడం మంచి విషయం, మంచి ప్రక్రియ అని నేను తలచాను మరియు నా భావన. దీని గురించి విజ్ఞులు చెప్పవలెను. ఈయన దేవి భాగవతం మరియు శ్రీమత్భాగవతం చాలా సార్లు మా ఊరికి వచ్చి చెప్పినారు. ఇంకొ...

God is one

సూర్యుడు,రుద్రుడు,అగ్ని. అగ్నిహోత్రము. అన్ని శివ స్వరూపాలే. సూర్యనారాయణుడు ఆ విష్ణుమూర్తియె కేశవుడు.  శివ కేశవులకు భేదం లేదు. ఈ నవగ్రహాలు కూడా ఈశ్వరుని ఆధీనంలో ఉండును.  అందుకే శివునిని కూడా పూజించిన మనకు గ్రహ పీడలు పోతాయని తెల్పుతారు. శివ,కేశవులు ఒకే స్వరూపం. అది ఒక తత్వం. దేవుడు ఒక్కడే అది ఒక తత్వం. అద్వైతం. ఆదిగురు శ్రీ శంకరాచార్యులు బోధించారు. భేదం లేదు. అంతా భేదం మనలోనే. మనము చేసే కర్మలవల్ల మన పంచ ఇంద్రియాలకు కలిగే సుఖ,దుఃఖములు మంచి,చెడులు. పంచ ఇంద్రియములు ముక్కు,నోరు  (నాలుకతో కూడుకున్న) కన్ను, చెవి మరియు చర్మం.పంచ భూతములు గాలి (వాయువు), నీరు(వర్ణుడు),నిప్పు (అగ్ని), భూమి( భూదేవి), ఆకాశం.దేవుడు ఒక్కడే అదే బ్రహ్మ పఢార్థం. దానిని అర్థం చేసుకోవడంలోనే ఉంది మనిషి గొప్పతనం.

Better man

సహనం, ఓపిక, ఒద్దిక , విషయంలో ఉన్న అవగాహన, ప్రకటించే సామర్థ్యం, దానిలోని మెలకువ. You should know the best method,technique and process. How to execute. ఇవి మనిషిని మనీషిగా చేసి గెలిపిస్తాయి.

Better than educated

చదువుకోనంత వరకు కాకరకాయ అన్నారట, చదువుకున్న తరువాత గోకరకాయ అన్నారట వెనుకటికి నా వంటి వారు. చదివేస్తే ఉన్నమతి పోయిందట. చదువుకున్నవాడికంటే చాకలివాడు నయం అంటారు. ఒక్కోసారి గొర్రెల కాపరి నయం అంటారు.

Performing parameshwara puja

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం, పూజా తే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితిః, సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శమ్భో! తవారాధనమ్.....   రుద్రుడు అనగా శివుడు. రుద్ర పూజ సంకల్పించినపుడు మొదలు ఆ వ్యక్తి రుద్రుని ఆవాహన చేయవలెను. సమాధి స్థితి వలే రుద్రుని వలే అతన్ని చేరునట్లు లేదా పొందునట్లు తపస్సు వలే అతని స్మరణలో మహా రుద్రాన్యాసంతో పూజించవలెను.  ఆ రుద్రుడు  శరీరం అను గృహమందు బుద్ధి అను ఆత్మలో ఉండును.దానిని తెలుసుకొనవలెను.

Everything is Parameshwara

వ్యాసుడు చెప్పిన విషయం. మనసు నిర్మలం కావాలి, మనసు మలినం వదిలి పెట్టాలి. చింతపండు,ఉప్పు తో పాత్రకు పట్టిన చిలుమును తీసివేసినట్లుగా.  పాత్ర ఇదివరకు కూడా బాగానే ఉంది కాని దాని మీద పట్టిన చిలుమును తీసివేశాము. రాగి, ఇత్తడి పాత్రలు. దీనికి సాధనం ధర్మం. మెలకువ తెలువాలి.  ఆచారఖాండ తరువాత (మనిషి చనిపోయిన తరువాత కర్మలు )అగ్నిహోత్రం లెక్క ఉందువు. అగ్ని కి బట్ట కట్టలేము. ఈశ్వరుడు శరీరం తో (పట్టుకారు వలే )ఆత్మను పట్టుకొని ఉంటాడు. హృదయ సౌకుమార్యం ను పొందుతారు. కళ లు, సంగీతం దీనిని కల్గిస్తుంది.  ఈ శరీరం ఈశ్వరుని వర ప్రసాదం. కావున మన గొప్పతనం ఏమి ఉండదు. దీనిని నశింప చేసేవాడు ఆ ఈశ్వరుడు. అనుష్టించుటకు, పూనిక కావాలి అనగా పూనుకోవడం. తెల్సివుండి నమ్మకపోవడం, తెల్సివుండి, నమ్మకం ఉండి, నమ్మి ఆచరించకపోవడం. ఘోరం, దారుణం. ఉదాహరణ రావణాసురుడు. ధర్మం నశించిన, లేనట్లయితే ఐశ్వర్యం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.

Nobody perfect

మనిషికి తెలువనివి చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి. తెలిసినవాటిలో ఎంతమేరకు నీవు కృషి చేసి సాధించగల్గుతున్నావు అన్నది ముఖ్యమవుతుంది. అదియే కొలమానం. అదియే ప్రాముఖ్యం అవుతుంది లేదా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.

Fault in systems

లోపభూయిష్టమైన వ్యవస్థలతో ఎన్ని రోజులు నడిచిన/మసలిన/ప్రయాణించిన అది వ్యర్థము. నీవు లేదా ఎవరైనా తప్పు త్రోవలో ఎన్ని రోజులు ప్రయాణించిన అది నిరూపయోగమే కదా. అది అతనికి మరియు ఆ సమాజానికి కూడా. అట్టి ఆలోచన కూడా వ్యర్థము.  కావున మంచి ఆలోచించు, అనుసరించు, ఆచరించు మరియు అందించు. ఇదియే పరమ ప్రథమ సూత్రము. If your moto is negative then you are going to loose or fail. You never Succeed. You never going to achieve any thing good in your life Span till your last breath exists or leave the material/physical world. That is why do not waste your valuable time wandering into negative objects/ things. Be cautious. Lead Satisfied and Successful life. Concentrate on your cup of tea. Be after that. Do not be after other things which are not in your cup. Whatever available things exist in your cup only can be distributed to you. Not all in the world and surrounded by you. This is my life experience lesson. There is no short cut for good and Success. You need to simply follow the path which was designer a...

Belief

నీ ప్రతిభను నువ్వు నమ్ముకో, నీ నైపుణ్యాన్ని నమ్ముకో, స్వభావమును నమ్ముకో, నాణ్యతను నమ్ముకో, నీ సంకల్పమును, దృఢ నిశ్చయమును నమ్ముకో, నీ పట్టుదల, అకుంఠిత దీక్షను నమ్ముకో, నీ సేవా నిరతిని నమ్ముకో, నీ దయార్ద్ర హృదయాన్ని, నీ అహింసా విధానాన్ని, నీ దాన గుణాన్ని నమ్మకో, నీ సత్య నిరతి, ధర్మానుష్టానమును, నీతి, నిజాయితీ లను నమ్ముకో. విజయం నిన్ను వరించడానికై నీ కొరకై వస్తున్నది, దేవుడు నీ తోనే ఉన్నాడు అని గుర్తించు.                                ఉద్యోగం, డబ్బు సంపాదించడం/పొందడము గొప్ప కాదు. వాటిని ఎలా కాపాడుకోవాలి/ నిలబెట్టుకోవాలి అనేది చాలా ప్రధానం మరియు అది గొప్ప. గుణము,నేర్పు గొప్ప. ఇదేవిధముగా మంచి,మర్యాద,నడవడి మరియు కీర్తి వీనికి ఈ సూత్రం వర్తిస్తుంది. సత్యము, ధర్మం వీనికి ఆయుధాలుగా ఉపయోగపడును.

Looking for help

I am looking for a company, persons or person support who can invest on me so that I can come out from my regular duty and concentrate on readings and come out with a beautiful product(book written by me) to this up coming new and modern world.If any suggestion or help can be done from your side, i will be greatful.The book will be in Telugu regional language. Later it will be transferred into Engish. Thank you. Even you can share this idea with any body who come forward to help me in this noble cause. Presently i am reading and going through Nobel Prize Winner Mr. Amartya sen's My choice theory and welfare economics. Actually i want this to be transferred in telugu and send back to me.                                                             The book mainly consists of human,spiritual and divine related matter/subject/ topic inf...
సమాజంలో ఎందరో తన స్వలాభం మరియు స్వార్థ ప్రయోజనాల గురించి చాలా మందిని మోసం చేస్తుంటారు. సమాజంలోని పౌరునిగా దానిని విషాదీకరించి ఏది నలుపు ఏది తెలుపు, ఏది గుర్రం ఏది మైదానం, ఏవి పాలు ఏవి నీళ్లు అని చెప్పే భాధ్యత ఉంది అని నేను భావిస్తాను. నా మనసు మరియు దృష్టి అటువైపు ఉండును. ఎందరో అమాయకులను వారి పబ్బం గడుపుకొనుటకు సమిధలుగా వాడుకుంటారు, సొమ్ము చేసుకుంటారు. మోసపూరిత ధోరణితో అవసరానికి కరివేపాకు లాగా వాడుకొని వదిలి వేస్తారు. వారి ప్రాణాలతో చేలాగాటాలు ఆడతారు. వారి అమూల్యమైన ఓటు వేసి నాయకుడిని ఎన్నుకుంటే అతడు వీరిని బలి పశువును చేస్తాడు,నిలువునా మోసం చేస్తాడు. కావున ఇట్టి వారిని ఎండగట్ట వలసిన బాధ్యత మన అందరి పై కలదు. యువత మేలుకో. ఇట్టి దుర్మార్గాన్ని నిగ్గు తేల్చి ప్రజల మధ్య జాగృతి ని తీసుకురావాలి. నవ భారతావని పిలుస్తోంది. దాని నిర్మాణ దిశగా అడుగులు వేద్దాం. మన అందరి కర్తవ్యాన్ని పాటించి స్వర్ణ భారత్ ను సాధిద్దాం.
నీకు కావలసినది, నీవు కోరుకున్నది ,దానికై నీ పరుగు, నీ ఆరాటం డానికై నీవు పరుగెత్తి,పరుగెత్తి అలసి,సొలసి సేద తీరునప్పుడు నీ భావన, నీ అనుభూతి అతి మధురం,మాధుర్యం మరియు ముద్దమందారం. దానిని మాటలలో వర్ణించలేను. అప్పుడు తీసుకునే విశ్రాంతి ఆహ్లాదం,ఆనందము మరువలేని, మరచిపోని తీపి గుర్తు. శ్రీమన్నారాయణుడు శేషతల్పము పై విశ్రమించువలే. కావలసినది,కోరుకున్నది దొరికినప్పుడు,పొందినప్పుడు క్షీర సాగర మాధనములో చివరగా అమృతము లభించిన పిదప ఎలాంటి అనుభూతి పొందారో లేదా చెందారో అలా ఉంటుంది. మన ఈ పరుగు ఎవరి కోసం, దేని కోసం, ఏమి కావాలి,ఏమి సాధించడానికి, లక్ష్యము ఏమి, ఏ కోరికను పొందుటకు లేదా సాధించటకు. ప్రయాణం,గమ్యం ఎటువైపు. వీటి జవాబు నీకు తెలియాలి. దీనిపై దృష్టి నిలపాలి.ఈ భూమి మీదకు వచ్చి నువ్వు చేయవలసిన అతి ముఖ్యమైన పని, ముఖ్యమైన ధర్మం ఏమిటి, అది తెలుసునా. భగవంతుని స్వరూపమును ఎదో ఒక నీకు తెల్సిన పద్ధతిలో పద్యం లేదా వచన రూపంలో వివరించడం.  గొప్పవారు చేసింది ఇదే. దేవుడిని చేరుటకు నీవు ఎంత దూరంలో ఉన్నావు, మిగిలిన నీ తోటి ప్రయాణికులు ఎంత దూరంలో ఉన్నారో తెలియచెప్పడం. నువ్వు ఆ స్థితి పొందాలి, తరువాత లోకానికి చెప్పా...

Change of nation. Communication for advise

Sir nice to interact with u. I want to improve my skills with your valuable support. We can join together to build new India with lot of extra glory/ power in all segments, if i get such opportunity with you. I want to meet you and work with you. I am striving and wandering for right opportunity from right person at right time. I am patiently waiting for that wonderful/valuable time. I have enough patience for that. I have strong belief that that day will come. On that process this communicative interaction with you. I belong to Telangana State. We can bring reforms wherever required for the development of Economy and development of people living standards. It should remain like a boon for the coming new generations. I hope you give me this valuable support and opportunity to work with you for the prosperity of India and valuable suggestions. I feel Bringing my dream come true with this opportunity. My wish and ambition is that I want to prove my self in front of the public of this na...