Story of 2 sons
ఇద్దరు కొడుకులు. వారు మిత్రులు. వారి ఇరువురు తల్లులు ఒకేరోజు ఒకే సమయంలో మరణించారు అని అనుకుందాం. ఒకరి కంటి నుండి ఒకటే నీరు కారుతున్నది. ఇతను ఎప్పుడు తల్లి పరంగా విద్యుక్త ధర్మాన్ని పాటించలేదు. మరొకతను సదా తల్లి సేవలోనే ఆమె మరణం వరకు జీవితం సాగించాడు. ఇతనికి కంట నీరు రాలేదు. అతను తన కర్మ ద్వారా సంతృప్తుడైనాడు. మరియు అంతే కాకుండా అతని ఆలోచన, మనసు మరణానంతర చేయు ఉత్తరక్రియలపై ఆయన దృష్టి నిల్పి ఉన్నది.
Comments
Post a Comment