Understanding the Nature and the protector and creator of the universe of the universes.

Though I seem to be quiet but not, me&my mind and soul thinking and concentrating with DHYANAM to understand the "PARA BRAHMA" the divine power which is taking care or looking after the universe of the universes. He is the creator and protector of the universe of the univrses. How to reach him? how to attain MOKSHA? What is the Karma Sadhana? I will be rounding around these thoughts and activities. I love them. I get immense pleasure and satisfaction in this. My entire body &Soul swims in the air and peace and tranquility passes over my body. My body is filled with or immerse with lot of joy and happiness. This phase and feel is called ANANDAM. One should reach this stage with his own SADHANA. Then he can find the way to reach PARABRAHMA and MOKSHA. This is my idea,philosophy or Sadhana or my creative work of expression you can say. Individually you need to research and judge yourself. Whatever you find, you notice, feel and inform your understandings and experiences by sharing to the rest of the World. Oh PARABRAHMA thank you very much for giving knowledge in trying to understand you. You try to understand the physical nature which you can see by your own eyes. It is in front of you and materialistic evidence. Who created this? On whose directions it works? Who controls it? Answer is Simple "The PARABRAHMA". The other name is PARAMATMA, the eternal power of the universe of universes. Only the thing is that you need to understand by way of              1. Concentration and Dhyanam 2. Karma or Service 3. Bhakti. నీ రుణం తీర్చికోలేనిది, నీ దయ అపారం, అజారామరం మరియు అనంతం. ప్రకృతిలో కాలం ఒక భాగమా, కాలంలో ప్రకృతి ఒక భాగమా. విధి అంటాము. కాలముకు ఆతీతమైనది ఏది కాదు అని మనకు తెలుసు. అన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అంటాము. కావున మన కర్మ లేదా పని ప్రకృతికి అనుగుణముగా ఉండాలి. ఈ విధముగా చేయడం వల్ల మన ముందు తరాలకు కూడా మేలు చేస్తున్నవారం అవుతాము. అప్పుడు దేవునికి అనుగుణము అవుతుంది. దేవుడు కూడా దానిని సహృదయంతో స్వీకరిస్తారు అని నేను అనుకుంటా. ఎలా అంటే ఒక గురువు గారి పట్ల మీరు మర్యాదగా ప్రవర్తించినట్లయితే, వారి గురువు గారు కూడా ఉత్తమ శిష్యుని పట్ల ప్రీతి చెందుతారు. ఒక గురువు గారికి ఇచ్చిన మర్యాద సమస్త గురులోకానికి ఇచ్చిన మర్యాదగా భావించవచ్చు. మన ఏ పని అయినను ధర్మము,శాస్త్రము మరియు ప్రకృతికి లోబడి వానికి అనుగుణముగా ఉండాలి, వ్యతిరేకముగా ఉండరాదు. వ్యతిరేకముగా ఉన్నట్లయితే మన పతనమును మనమే కొని త్రేచ్చుకున్న వారమవుదుము. ఇవి అన్ని నేను మనస్సుతో సాధన చేసి, తదుపరి నాకు నేను ప్రశ్నలు వేసుకొని తర్కించుకొన్న పిదప నాకు త్రోచిన, నాకు నిజమనిపించిన వాస్తవ విషయములుగా భావించి మీ ముందు నిలుపుచున్నాను. మీరు సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తూ....

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?