We feel that We know everything and some times more than the other persons, but actually we are still at entrance level of understanding
తెలుసు,నేర్చుకోవడం గురించి. మనకు ఏమి రాదు, రావడానికి,నేర్చుకోవడానికి చాలా జన్మలు పట్టును. ఇట్టి విషయమును గ్రహించవలెను. ప్రతీ మనిషి తనకు బాగా తెలుసు అనే ఫీలింగ్ లో ఉంటాడు, ఏమి రాదో, తెలువదో అతను గుర్తెరుగాడు, ఎందుకనగా అతనికి తెలువదు కాబట్టి. కావున మనకు ఈ జీవితం నిలిచే వరకు అనునిత్యం, ప్రతినిత్యం నేర్చుకుంచూ better చేసుకుంచూ పోవడం ఒక్కటే మార్గం. దాని ద్వారా చివరకు పరమాత్మ తత్వమును తెలుసుకునే ప్రయత్నము. సూక్ష్మంగా ఇది. దీనికి short cuts ఉండవు. చాలా మంది అవివేకంతో గొప్ప వ్యక్తి తో ఫోటో,selfie, అతని ద్వారా అతనిని అనుకరించడం, అతని ఎదో link ద్వారా ఇతను ఎక్కువ చూపుకునే ప్రయత్నము చేస్తారు. ఇది ballooon లో వాయువు నింపిన పిదప, ఏదో ఒక కారణముతో ఆ వాయువు వెళ్లిపోగా ఆ balloon సాధారణ స్థితికి వచ్చినట్లు, వారి స్థితి ఏర్పడును. వారి ప్రయత్నమే వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దును.మనము కాదు ఇక్కడ సంభాషణ జరుపుతున్నవి రెండు మనసులు, రెండు ఆత్మలు కావాలి. అప్పుడే నిజాలు మాత్రమే బహిర్గతమయ్యే అవకాశాలు ఉంటాయి. భావములు మనస్సు అనగా ఆత్మ ద్వారా ప్రకటితము కావాలి. బుద్ధి ప్రచోదనము దానికి దోహదకారి అవును.You are saying that I am a philosopher. Ok. Good. I want you to treat me as the Universal Welfarer. I want to be Known my self as the Universal Spiritualist by the God's grace. What ever the words coming out of my mouth with the blessings of almighty. I am not speaking. The divine power is preparing me and making me to speak. మొదలు భయం,భీతి ఇవి రెండూ వదిలి పెట్టగలగాలి. అప్పుడు ఎదుటి వారిని ప్రేమించగల్గాలి. ఇవి రెండూ పరస్పర విరుద్ధమైనవి. అయినా ఆత్మ ద్వారా సాధన చేయాలి, అనగా ధ్యానం, తపస్సు, meditation అనగా ఏకాగ్రతతో చేసే అభ్యాసం. ఒక వ్యక్తి మనకు తారసపడినప్పుడు అతను ఒకవేళ 2000km దూరంలో ఉన్నా అతనిని వెళ్లి కలవాలి, మాటలు పంచుకోవాలి అనేవిధముగా ఉండాలి. అట్టి భావన ఆ వ్యక్తి గొప్పతనంను తెలియజేస్తుంది. అబ్బ వీడి మొహం చూస్తే 100 జన్మల పాపం చుట్టుకుంటాడి అన్న రీతిగా అనిపించవద్దు. అటులాంటి వారి వల్ల లాభం ఉండక పోగా నష్టమే వారు మనకు గ్రహణం లాంటివారు.
Comments
Post a Comment