వేదం, ఐశ్వర్యము.

ఐశ్వర్యం పూరాణం అనగా నింపేవారు ఎవరు చేస్తున్నారో అతని దోసిలి నిండాలి అని అర్థం.  వేదం,వ్యాకరణం, ఛందస్సు. ఒక ధాతువు నుండి పదం పుడుతుంది. వ్యాకరణం, పుష్యమి నక్షేత్రం చాలా మంచిది. దీని ప్రకారం ఆ నక్షేత్రం లో వేదాధ్యయణము మొదలు పెడతారు. కాలం ను నిర్ణయించడానికి జ్యోతిష్య శాస్త్రం. అనుష్టానము కు కల్పం అవసరం. కల్ప సూత్రము. వేదములు, అంగములు వ్యాకరణం, ముక్కు, ఛందస్సు, కల్పము, కర స్థానము. వేద పురుషుడు. వేదాధ్యయణము ప్రక్రియ. సారస్వత పురుషుడు. కృష్ణ యజుర్వేదం. ఖాండ భాగం, బ్రహ్మ, బ్రహ్మ చారి. స్నాతకము,తరువాతనే  వివాహము చేయవచ్చు.  ఉడికిన బట్ట కట్టారా దు. భిక్షాటన చేయవలెను. అసళ్ళు పోయి కోసళ్ళు మిగిలినవి. నియమ పూర్వ  విద్యాభ్యాసం. శ్రావణ మాసం నుండి పుష్య మాసం వరకు వేద విద్యను అభ్యసించాలి. గురు ముఖంగా మాత్రమే వస్తుంది. బ్రహ్మచర్యం లో నేర్చుకుంటారు. గృహస్థాశ్రమంలో కూడా దానిని స్మరించవచ్చు. కాని 40 సంవత్సరం లకు 6వ,10 వ తరగతి చదివినట్టు. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు పిల్లవాడి వయస్సులో విద్యాభ్యాసం అనుకూలం.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?