Divine Presence

ఈ రోజు దేవుని అనుభూతి,నిదర్శనం స్పష్టముగా అవగతమయ్యింది. తుర్కల మద్దికుంట మల్లన్న స్వామి, మల్లన్న దేవుడి చల్లని దయతో. వేములవాడ రాజన్న సత్యము. గ్రామ దేవతలు పోచమ్మ లేదా పోచక్కతల్లి, ఎల్లమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి, లక్ష్మీ దేవర తల్లి, మైసమ్మ తల్లి సత్య దేవతలు. ఎవ్వరు కూడా ఏ శక్తి లేకుండా వెర్రి వారి వలే దేనిని నమ్మరు అని నా ప్రగాఢ విశ్వాసం. గ్రామ ప్రజలు మేధావులు, నేర్పరులు, తెలివికలవారు, దేవుని యందు నమ్మకంతో ఉండువారు. గొప్ప వ్యక్తిత్వము వీరి సొంతము. వీరు కష్టమును ఎక్కువగా నమ్ముకొనెదరు. వీరు గాలిలో మేడలు కట్టరు. ఎదుటివారిని నమ్మి సహాయం చేసే గుణం కల్గి ఉందురు. ప్రేమపూర్వకంగా అందరితో ఉండేదరు మరియు నడుచుకుందురు.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

Deep Sorrow (శోకము)