Performing parameshwara puja

ఆత్మా త్వం గిరిజా మతిః
సహచరాః ప్రాణాః శరీరం గృహం,
పూజా తే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితిః,
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో,
యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శమ్భో! తవారాధనమ్.....   రుద్రుడు అనగా శివుడు. రుద్ర పూజ సంకల్పించినపుడు మొదలు ఆ వ్యక్తి రుద్రుని ఆవాహన చేయవలెను. సమాధి స్థితి వలే రుద్రుని వలే అతన్ని చేరునట్లు లేదా పొందునట్లు తపస్సు వలే అతని స్మరణలో మహా రుద్రాన్యాసంతో పూజించవలెను.  ఆ రుద్రుడు  శరీరం అను గృహమందు బుద్ధి అను ఆత్మలో ఉండును.దానిని తెలుసుకొనవలెను.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?