True life of a Brahmin.

True life of a Brahmin. బ్రాహ్మణుని అసలైన జీవితం ఎట్లా ఉండవలెను. భిక్షాటన చేయడం ఇతను వృత్తిగా చేసుకొని జీవించవలెను. అట్లా చేయగా పొందిన పదార్థాలతో వంట చేసుకొని భుజించవలెను. అతని చల్లని మనస్సుతో భిక్ష వేసిన వారికి ఒకవేళ ఎవరైనా భిక్ష పెట్టలేని పరిస్థితి కల్గిన వారలను కూడా సమాన దృష్టి తో దీవించవలెను. సర్వే జనః సుఖినో భవంతు అని దీవించవలెను. దైవ సన్నిధిలో దైవ చింతనతో దైవ ఆరాధన, ధ్యానం చేస్తూ పరమార్థం లేదా పరబ్రహ్మ ను అర్థం చేసుకొని చేరడం లేదా పొందునట్లు జీవితం చరితార్థం చేసుకోవడమే ఉత్తమ విప్రుని జీవిత ధర్మం మరియు ఇదియే పరమ తత్వం లేదా పరమార్థం అని నా భావన. శాస్త్ర ప్రమాణం కూడా ఇదియే అని భావన.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?