Require True Education

10 బంతులు 10 రంగులలో 10 చేతులలోఉన్నాయి. 130 కోట్ల ప్రజలు అందులోని ఒక రంగు బంతి ఏ చేతిలో వుందో చెప్పాలి. ఇది సాధ్య పడుతుందా. 130 కోట్ల మంది ప్రజలు చెప్పలేకపోయారు. అలా ఉంటుంది ఈ గారడి ఆట. మన దేశ చదువు, విద్యావ్యవస్థ కూడా ఇలాగే ఉంది. సరియైన విద్యా విధానం లేదు. సరియైన ఉద్యోగం లేదు. సరియైన జీతం లేదు. సరియైన జీవితం ఉండదు. అసమతుల్య విధానము దీనికి కారణం. దీనిలో సమూల మార్పులతో బాగు చేయాలి. గురువు, శిష్యుని నడవడిక,వినయము, పద్ధతి మరియు విద్యను చక్కగా నేర్చికొని, అవగతం చేసుకున్న తీరు గురువుకు ప్రీతికరమైనది. అతను ఉత్తమ శిష్యుడు. 

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

Name and title of the Writings