Your positiveness is Punya

రామో విగ్రహవాన్ ధర్మః. అనగా మనసు లోపల ఏది ఉంటే అది బయటికి వ్యక్తం చేయగల్గడం. లోపల ఏది అనుకుంటే అదే బయటకు చెప్పడం మరియు చేయడం. బయటికి ఏది వ్యక్తము చేయగల్గుతున్నామో అది హృదయం లోపల ఉండడం. మనసు శుచి. మనసు శుద్ధం. సత్యము ఎల్లప్పుడు సత్యమే. ఓకేలాగ ఉంటుంది. కాని ధర్మం మారుతూ ఉంటుంది. మనిషి ఒకరే. ఆ సందర్భమును బట్టి, పరిస్థితిని బట్టి మారుతుంది. చనిపోయే మనిషి హాస్పిటల్ కు తీసుకొని వెళ్లిన తదుపరి కూడా కొద్ది క్షణాలలో మరనిస్తారని ఖచ్చితముగా ముందే తెలిస్తే ఇంట్లోనే ఉంచడం ధర్మం. కావాల్సిన వాళ్ళందరూ దగ్గరే ఉంటారు. చనిపోయేవారు కూడా అదే అనగా ఇంటి వద్ద ఉండాలి అని కోరాలి. -, 0 , + . Like Electron , Neutron , Proton.మన ఇంద్రియాలకు కలిగే ఇబ్బంది/ కష్టమే పాపం
మన ఇంద్రియాలకు కలిగే సుఖం/ఆనందమే పుణ్యం. లౌక్యమును నేర్చుకున్నాడు మానవుడు. అతనికి ఇష్టం కాకున్నా ఎదుటి వ్యక్తి మనసును నొప్పించకపోవడం. దీని వలన ఇద్దరు happy. ఇది positive. నష్టం లేదు, కష్టం లేదు. నొప్పించని మనిషి good quality/ sacrifise nature క్రిందకు వస్తుంది.  నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. అంతే అంతరాత్మకు సంతృప్తి కలిగించేది పూణ్యం
సంతృప్తి కలగకుంటే పాపం. ఇవి మనం పెట్టుకున్న రెండు పదాలు. భాష వ్యక్తీకరణకు. దేవుడు సంకల్ప శక్తి. Positive Energy. విజ్ఞానమే దేవుడు. జ్ఞానంతో నీవు సంకల్పము చేయుదువు. Ignorance is bliss అంటారు. అనగా అమాయకత్వం లేదా తెలియకపోవడం ఒక వరం అంటారు. ఇది నిజం.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?