Competetion in Today's World

10000 మంది అభ్యర్థులు ఉద్యోగంనకు పోటీ ఉన్నారు, 20 పోస్టులు ఉన్నాయి. 78 మందికి పరీక్షలో 99.8 శాతం మార్కులు వచ్చాయి. 10000 మందిలో 9700 మంది నిరుద్యోగులు, అందులో 8400 మంది బీదరికంలో మగ్గుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభత్వం మిన్నుకుండి పోయింది. అసలైతే 10000 మందికి 10000 మందికి ప్రభుత్వం దారి చూపాలి. కనీసం 99.8 శాతం వచ్చిన అభ్యర్థులందరికి అనగా 78 మందికి ఉద్యోగాలు చూపించవల్సిన కనీస ధర్మం ప్రభుత్వం మీద కలదు. 99.7 శాతం వచ్చిన వారు 46 మంది మరియు 99.2 శాతం వచ్చిన వారు 84 మంది ఉన్నారు అని అనుకుందాము. ఉదాహరణకు తీసుకొని అర్థం కావడానికి చెప్పుచున్నాను. మరి ఈ రాజ్యం, ఈ దేశము ఎప్పుడు, ఏ రోజు బాగు పడుతుంది. ఒక పరుగు పందేములో  1st rank, 2nd rank 10000 rank ఉన్నట్లయితే 1st rank వారికి అవార్డు అని పేర్కొంటే 2nd నుండి last rank వరకు వారు last rank తో సమానం. ఇది ఉన్న competetion పరిస్థితి. ఇది కూడా విద్యార్థులు, యువత, అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్లుగా ఇతర ఉపాధి మార్గాలని అన్వేషించుకొని జీవితాలలో settle కావలెను. Self employment, giving employment మీద దృష్టి పెట్టవలెను. అవసరమైతే ప్రభత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి అయినా వివిధములుగా సహాయం తీసుకోవలెను. ఇతర నిరుద్యోగులకు ఆదర్శముగా నిలువవలెను. మీరు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం పూర్తి చేసుకొని ఎంతమంది విద్యార్థులు బయటికి వస్తున్నారు. వారిలో వెంటనే ఎంతమందికి ఉపాధి కలుగుతున్నది, 1 సంవత్సరము లోపల ఎంతమందికి ఉపాధి కలుగుతున్నది, ఇదువరకు  ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు అని Statistics తెప్పించుకుని మీ దగ్గర ఉంచుకోండి. దీని ప్రకారం మసులుకోండి. మీ ప్రతిభ, నైపుణ్యం బేరీజు వేసుకుని మీ వంతు ఉద్యోగ అవకాశం నెంబరు ఎప్పుడు వస్తుందో గ్రహించండి. ఇది ఒక్క ఇంజనీరింగ్ వారికే కాకుండా అందరూ Degree, PG ,Phd విద్యార్థులు చదువు పూర్తి చేసి ఉద్యోగమునకు వెళ్లగోరు వారికి వర్తించును. Stream/Branch/department తో సంబంధము లేదు. అతను విద్యార్థి యై ఉద్యోగమునకు ప్రయత్నము చేసేవారు అందరికి ఇది వర్తించును. Next year Job ప్రయత్నము చేయువారు ఇంకా ముందు చూపుతో మసులుకొనవలెను. This is my sincere advise to Indian Youth, Especially Telangana Youth.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?