Everything is your perception
ఒక గ్లాసులో సగం వరకు నీళ్లు నిండి ఉన్నాయి. దీనిని రాజు గారి సభకు తీసుక వచ్చారు. రాజు గారు దీనిని వర్ణించండి అని సభ్యులను, పండితులను అడిగినాడు. అందులో సగం మంది గ్లాసులో సగం వరకు నీళ్లు నిండి ఉన్నాయి అని తెల్పినారు, మిగిలిన సగం మంది గ్లాస్ సగం ఖాళీగా ఉంది అని తెల్పినారు. ప్రధాన మంత్రి లేసి గ్లాసులో సగం వరకు నీరు నింపవచ్చును అని తెల్పినారు. అది వారు చూసే కోణంలో ఉండును. భావనలోనే సమస్తము. It depends on your perception, the way you think, the way you observe,the way you notice ,the way you see. Your past always control your future. For every new step it will be definitely influenced by our past. Because something past is already memorised in our mind. Frightening, dearness comes with these examples only. తెలుగులో ఒక సామెత ఉంది. పచ్చ కామెర్లు అయిన వారికి లోకమంతా పచ్చగానే కనిపించును. చెడు వారికి చెడు వారు కనిపించును. మంచి వారికి మంచి వారు కనిపించును. మన చెడు, తప్పులు,పాపాలను మనలోనే ఉంచుకొని, మనకు తెలిసిన మంచిని సమాజంకు పంచవలెను లేదా ఇవ్వవలెను.అందువలన సమాజం మంచిగా మారే అవకాశం ఉండును. Everything is your perception. If u feel good, it becomes good, if you feel bad, it becomes bad. If you feel well, it becomes well, if u feel you do, you will do it. If u feel you can't, you won't. Every thing is in our mind. That is the strength of positive thinking.
Comments
Post a Comment