LIFE OBJECT
What for i am eligible i don't know. I am just taking out my inside and presenting before the almighty. He will decide, he is the decision maker. I am not worried about the result. What is my object and satisfaction, whether I did my best inside me or not, these two are important to me.Here inside means the hidden talent in me wishes and prepares to do and show interest and thirst towards particular object. అనగా నా హృదయ అంతరాలలో దాగి ఉన్న ప్రతిభను నాకు దేనిపట్లనైతే, ఏ విషయం పైన నయితే ప్రేమ,వాత్సల్యము,తపన మరియు కోరిక వ్యాక్తపర్చుతున్నానో, పని పూర్తి చేయాలని అభిలాషిస్తున్నానో అట్టి పని పూర్తికై నా మనసు అంతరాళం నుండి పడే ఆరాటం దానికై నేను చేసే ప్రయత్న పూర్వక పోరాటం. ఇదియే నా జీవిత ధ్యేయము, లక్ష్యము మరియు. మనసు పడే కోరిక గా చెప్పుకోవచ్చు. దీనినే " LIFE OBJECT " జీవిత పరమావధి అంటారు. దీనిని దాని నిర్వచనముగా చెప్పుకోవచ్చు. ఇది ప్రతి మనిషికి చాలా ముఖ్యం. ఇది వారి వారి జీవితాలలో వారి వారి సందర్భములననుసరించి వారికి వారు ఏర్పరుచుకునేది. ఏర్పరచుకొని దానిని సాధించుటకై ప్రతి మనిషి శ్రమించాలి అని నా అభిప్రాయం. సదా, ఎల్లప్పుడు నేను నా మనస్సుకు అత్యంత స్వేచ్ఛను ఇచ్చి వీలైనంతగా విహరించి రమ్మని చెపుతాను. అది తీసుకొనివచ్చే,మూసుకొని వచ్చే మధురమైన జ్ఞాపకాలు మరియు అనుభవాలను నా మది అను గూడులో భద్రపరచి అప్పుడప్పుడు నెమరువేస్తూ సెదతీరుతుంటాను.
Comments
Post a Comment