Standing on word is the most difficult task.
మనిషి గొప్పతనం. గొప్పనైనవి. ఆచరణకు/ పాటించటకు అత్యంత కష్టముతో కూడుకున్నవి. ఉన్నతమైన ఆలోచన,వ్యక్తిత్వం,నడవడి,కర్మలు(పనులు), నిస్వార్థము, సేవ, దయ,కరుణ. పట్టుదల, దీక్ష, తపన. ధర్మమును, సత్యమును విడవకుండా పట్టుకొని ఉండడం. అన్న మాటపై నిలబడి ఉండడం. జీవితంలో అసాధ్యం అంటూ ఏమీఉండదు, అందుకు మన ప్రయత్నమే ముఖ్యం. Last but not the least తపస్సు, భక్తి. కైవల్యమును పొందుటకు కూడా ఇవే ప్రధాన సాధనములు.
Comments
Post a Comment