Immersion in Bhakti
ఆకళింపు చేసుకోవడం, మునకలు ( Immersion) వేయడం, ఆస్వాదించడం, అనుభూతిచెందడం, అనుభవించడం, పట్టుకోవడం, నమ్మడం, విశ్వసించడం, మైమరచిపోవడం, భక్తితో నృత్యం చేయడం, పారవశ్యం చెందడం, కృతజ్ఞతతో ప్రవర్తించడం/చూపడం ఈ విధములుగా భగవంతుని కృపకై ఇవన్నీ దాటి వెళ్ళవలసి ఉంటుంది. ఈ క్షణ భంగురమైన శరీరం మీద వ్యామోహం విడిచిపెట్టిన వాడై ఉండాలి. నిరంతర తపనతో కూడిన సాధన చేస్తూ ఒకే చిత్తముతో ఉండాలి. చిత్తం శివునిమీద భక్తి చెప్పుల మీద. నీవే తప్ప నాకు వేరే ఏ దారి ,గతి లేదు అనే ప్రఘాడ విశ్వాసం ఉండవలెను. నీవే తప్పని తప్పరాంబెరుగా అన్న పద్యము ప్రకారం.
Comments
Post a Comment