My mother is Goddess for me.
హిందూ ధర్మం. ఒక రోజు నేను, మా అమ్మ గారు ఏమి పని లేక మామూలుగా ఉంటిమి. మా అమ్మగారు ఎక్కువగా బయట ప్రపంచములో తిరుగకుండా, ఇంటిపట్టుననే ఎక్కువగా ఉందురు. వారు మిక్కిలి అమాయకులు. దైవ చింతన కలవారు. అట్టి సందర్భములో ఆ రోజు నేను మా అమ్మగారిని గమనించినప్పుడు మా నాన్నగారి ఫోటోపై పడిన దుమ్మును ఒక కాగితం ప్రక్కనుండగా దానిని తీసుకొని దాని సహాయంతో ఆ ఫోటోను శుభ్రపరుస్తుండడం నేను చూసాను. వారికి గల ప్రేమ మనకు ఈ విధముగ గోచరించు చున్నది.
Comments
Post a Comment